+91 95819 05907

రెవిన్యూ డివిజన్ & బస్ డిపో ప్రారంభించక పోతే కాంగ్రెస్ నాయకులే బాధ్యత వహించాలే :డాక్టర్ జాడి రామరాజు నేత

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, (కౌశిక్), జులై 27:

భారతీయజనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి డా జాడి రామరాజు నేత ఏటూరునాగారం మండల కేంద్రం లో మాట్లాడుతూ నాటి తెరాస పార్టీ నేటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడు ఏటూరునాగారం బస్ డిపో రెవిన్యూ డివిజన్ గెలుస్తే చేస్తామని చెప్పే నాయకులు గెలిచినా తర్వాత కానీ ఓట్లు అయ్యిపోయాక ఏ రోజైన ఏజెన్సీ ఏటూరునాగారం రెవిన్యూ డివిజన్ & బస్ డిపో గురించి మాట్లాడిన చరిత్ర ఉన్నదా అన్నారు ఇప్పటికైనా ఆదివాసీ దళిత బహుజన వర్గాల ప్రజలు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఆదివాసీ దళిత బహుజన వర్గాల ప్రజలను నమ్మించి ఓట్లు పొందడం కొసం రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ చైర్మన్ లేక పోతే ఆర్ టి సి యం డి ని కలిచినట్టు లేక రెవిన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి రెవిన్యూ డివిజన్ఇంప్లమెంటేషన్ చెయ్యమని కోరింది అని కాంగ్రెస్ నాయకులు వాట్సాప్ లో ప్రచారం చెయ్యడానికి సిద్ధంగా ఉంటారనేది ఆదివాసీ దళిత బహుజన వర్గాల ప్రజలు గమనించాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆదిలాబాద్ ఇంచార్జి డా జాడి రామరాజు నేత అన్నారు అదేవిదంగా ఉమ్మడి అధ్రప్రదేశ్ లో కానీ నేటి తెలంగాణ లో నైనా ఈ ప్రాంతంలో ఆదివాసీ దళిత బహుజన ప్రజలు ఓట్లేస్తే గెలిచి ఎమ్మెల్యే అయ్యారు నేడుఈ ప్రాంత ఆదివాసీ దళిత బహుజన వర్గాల ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి మంత్రిగా భాద్యతలు స్వీకరిస్తున్నా మంత్రికిపక్క రాష్టం నుండి వచ్చిన గొట్టే కోయలు బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి వాళ్ళు కొట్టుకొని సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి వర్షాకాలం లో సీజనల్ వ్యాధులు గొట్టేకోయాలకు రాకుండ గూడెంలలో తిరుగండి అని డాక్టర్లకుఆదేశాలు జరిచేసిన మంత్రి కి ములుగు నియోజకవర్గం నుండి నిన్ను నాయకురాలు చేసిన ఆదివాసీలు దళిత బహుజన వర్గాల ప్రజలకు ఏమైనా పర్వాలేదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నా మంత్రికి ఈ ప్రాంత ఆదివాసీ దళిత బహుజన వర్గాల ప్రజలు అవసరం లేదాఅన్నారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కబ్జా కు గురవుతున్న రోడ్డు మార్గాలు.!

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ మారుమూల గ్రామలలో సైతం కబ్జా రాయుల్లు.! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ లోని ఉన్న రెవిన్యూ భూమిని సైతం కబ్జా కోరల్లోకి వెళ్తుంది. తిప్పాపురం

Read More »

ఆదరిస్తే శాసన మండలిలో గళం విప్పుతా – భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు

ఆదరిస్తే శాసన మండలిలో గళం విప్పుతా – భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు కరీంనగర్ జిల్లా : నవంబర్ 21,(హుస్నాబాద్ భార్గవాపురం

Read More »

అధికారుల నిర్లక్ష్యంతో దళారుల చేతుల్లో మోసపోతున్న అమాయక ఆదివాసి రైతులు.

★ ఆదివాసి సంఘం డివిజన్ నాయకుల డిమాండ్. దుమ్ముగూడెం మండల పరిషత్ కార్యాలయం పరిధిలో ఏర్పాటు అయిన అత్యవసర సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లుదొర మాట్లాడుతూ మండలం వ్యాప్తంగా ఆదివాసి రైతులను ఇతర

Read More »

గిరిజన అభ్యుదయ సంఘం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను జయప్రదం చేయండి

★డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో భద్రాచలంలో రెండు తెలుగు రాష్ట్రాల సెమినార్…. చందా లింగయ్య దొర వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆదివాసి హక్కుల కోసం చట్టాల కోసం

Read More »

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు

ఈనెల 29వ తేదీన కరీంనగర్ లో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొననున్న బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా

Read More »

సిపిఐఎం భద్రాచలం పట్టణ కార్యదర్శిగా గడ్డం స్వామి

*కార్యదర్శి వర్గంలో కార్యదర్శి తో పాటు మరో ఆరుగురికి చోటు….* *23 మందితో నూతన పట్టణ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక…..* *పలు తీర్మానాలను ఆమోదించిన 8 వ సిపిఐఎం మహాసభ* భద్రాచలం పోరాటాల గడ్డ

Read More »

 Don't Miss this News !