+91 95819 05907

Sucide: కన్న బిడ్డలకు భారం కాకుడాదనేనా 😪?!వృద్ధ దంపతుల ఆత్మహత్య.

వృద్ధ దంపతుల ఆత్మహత్య…

వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య…

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు…

శోక సముద్రంలో ఎస్టి కాలనీ…

నేటి గదర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జులై 28:

మణుగూరు మండల పరిధిలోని పగడేరు పంచాయతీలోని ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న కాసరబాద రామచంద్రయ్య(75), సరోజినమ్మ(69),అనే వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని, మాదరి పాపయ్య వ్యవసాయ పొలంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ పనుల్లో వరి నాట్లు వేసి వస్తున్న కూలీలకు బావిలో శవమై కనిపించినట్లుగా తెలిపారు.మృత దేహం పైకి తేలుతూ ఉండగా,ఈ విషయాన్ని గ్రామస్థులకు చేర వేశారు.ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధ దంపతుల్లో సరోజినమ్మ మృతదేహాన్ని బయటకు తీశారు.రామచంద్రయ్య మృతదేహం కోసం స్థానికులు బావిలో గాలిస్తున్నారు.ఈ విషయాన్ని మణుగూరు పోలీసులకు సమాచారం చేర వేయడంతో, ఘటన ప్రాంతానికి మణుగూరు ఎస్సై మేడ ప్రసాద్ సందర్శించి ఆత్మహత్య గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
రామచంద్రయ్య,సరోజనమ్మ వృద్ద దంపతులకు ముగ్గురు కుమారులు మీరు పగిడేరురు గ్రామ పంచాయతీలోని,గొల్ల కొత్తూరు గ్రామంలో నివసిస్తుండగా,వృద్ధ దంపతులు ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్నారు.ఆత్మహత్య గల కారణాలు తెలియ రాలేదు.వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం పగిడేరులో కలకలం రేపింది.వీరు గ్రామంలో అందరితో మంచి సత్ససంబంధాలు కలిగి ఉండేవారు.ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లిదండ్రుల విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు,ఘటన ప్రాంతానికి చేరుకొని కన్నీరు,మున్నీరు అవుతున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆదరిస్తే శాసన మండలిలో గళం విప్పుతా – భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు

ఆదరిస్తే శాసన మండలిలో గళం విప్పుతా – భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు కరీంనగర్ జిల్లా : నవంబర్ 21,(హుస్నాబాద్ భార్గవాపురం

Read More »

అధికారుల నిర్లక్ష్యంతో దళారుల చేతుల్లో మోసపోతున్న అమాయక ఆదివాసి రైతులు.

★ ఆదివాసి సంఘం డివిజన్ నాయకుల డిమాండ్. దుమ్ముగూడెం మండల పరిషత్ కార్యాలయం పరిధిలో ఏర్పాటు అయిన అత్యవసర సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లుదొర మాట్లాడుతూ మండలం వ్యాప్తంగా ఆదివాసి రైతులను ఇతర

Read More »

గిరిజన అభ్యుదయ సంఘం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను జయప్రదం చేయండి

★డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో భద్రాచలంలో రెండు తెలుగు రాష్ట్రాల సెమినార్…. చందా లింగయ్య దొర వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆదివాసి హక్కుల కోసం చట్టాల కోసం

Read More »

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు

ఈనెల 29వ తేదీన కరీంనగర్ లో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొననున్న బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా

Read More »

సిపిఐఎం భద్రాచలం పట్టణ కార్యదర్శిగా గడ్డం స్వామి

*కార్యదర్శి వర్గంలో కార్యదర్శి తో పాటు మరో ఆరుగురికి చోటు….* *23 మందితో నూతన పట్టణ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక…..* *పలు తీర్మానాలను ఆమోదించిన 8 వ సిపిఐఎం మహాసభ* భద్రాచలం పోరాటాల గడ్డ

Read More »

వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సూపరిండెంట్ కు ఫిర్యాదు:యువజన కాంగ్రెస్

– ప్రజల పక్షాన వారి సమస్యలపై వినతి పత్రం అందజేసిన పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్య సురేష్ నాయక్ – ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు

Read More »

 Don't Miss this News !