నేటి గద్దర్ న్యూస్ ముదిగొండ మండల ప్రతినిధి మరికంటి బాబురావు
ముదిగొండ మండల గోకేనేపల్లి వద్ద హైవే రహదారి పై ద్విచక్రవాహనం లారీ ని వెనకనుంచి ఢీ కొట్టడంతో ఒకరు మృతి ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ద్విచక్ర వాహనదారులు నేలకొండపల్లి మండలం మంగాపురంతండాకు చెందిన వారిగా సమాచారం.6
Post Views: 32