మళ్లీ మొదలైన వర్షం…
నేటి గద్దర్ న్యూస్ తల్లాడ మండల రిపోర్టర్ శ్రీనివాస్ నాయుడు
మండల కేంద్రమైన తల్లాడలో సుమారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. గత వారం మొత్తం అన్ని రకాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి మరల ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఈ వర్షం వలన రైతులకు మరియు తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసే చిరు వ్యాపారస్తులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది
Post Views: 81