నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం ప్రకాష్ నగర్లో వరద భాధితులు 9 మంది ప్రాణాలు కాపాడిన సుభాన్ ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సుభాని ధైర్య సహసాలను మెచ్చుకొని అభినందించారు. అతనికి 51,000/- నగదు ఇచ్చి సత్కరించారు. ఖమ్మంలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు కోసం సీఎం రేవంత్ రెడ్డికి సిఫారసు చేశారు.ఆపద సమయంలో ప్రతి ఒక్కరూ ధైర్య సహసలతో ఉండాలని కోరారు.
Post Views: 66