+91 95819 05907

వైజాగ్ గోల్డ్ కాఫ్ 2024 సీజన్ వన్ విజేత గిరిజన యువ క్రీడాకారుడు కోర్ర రాంబాబుకు బొండం గ్రామస్తులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం

నేటి గదర్ అరకు వాలీ (26, సెప్టెంబర్ )న్యూస్:

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలినియోజకవర్గం అరకు వేలి మండలము బొండం పంచాయితీ మజ్జివలస గ్రామానికి చెందిన ఆదివాసి ముద్దుబిడ్డ గిరిజన యువ క్రీడాకారుడు కోర్ర రాంబాబు ఈనెల తేది 16.17.18.19/2024న వైజాగ్ గోల్డ్ కాఫ్ 2024 సీజన్ వన్ బౌలర్ విజేతకు. బొండం గ్రామస్తులు కోర్ర రాంబాబుకు మరియు జన్మనిచ్చిన తండ్రికి ఇరువురికి పూల బొకేలతో సాలువ కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బారికి సుందర్ రావు తండ్రి లైచోన్ మాట్లాడుతూ కోర్ర రాంబాబుకు. ఎల్లప్పుడూ నా వంతు అండగా ఉంటాను భరోసానిస్తున్నాను ధైర్యంగా ఉండి ముందుకు సాగాలని నా వంతు 3000 రూపాయలు నగదు ఆర్థిక సాయం చేస్తున్నాను బొండం పంచాయతీ యువత క్రీడారంగంలో ముందుకు సాగాలని ఎవరికీ ఏ అవసరం వచ్చినా నాకు తెలియజేయండి నేను మీకు నాకు తోచిన ఆర్థిక సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని యువతకు పిలుపునిచ్చారు అదేవిధంగా కోర్ర రాంబాబు నవంబర్ నెలలో రాష్ట్రస్థాయి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ లో ఢిల్లీలో జరిగే క్రికెట్ పోటీలో పాల్గొనేందుకు ఎంపికై నందున అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు గిరిజన నిరుపేద కుటుంబం ఆర్థికంగా ఇబ్బందికి బాధపడుతున్న గిరిజన యువ క్రీడాకారుడుకు పాడేరు ఐటిడి ప్రొజెక్ట్ అధికారి వారు శిక్షణ కొచ్ ఏర్పాటుమరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆర్థిక సాయం చేయాలని బొండం పంచాయతీ ప్రజలు డిమాండ్ చేస్తున్నాము ఇతరులు కూడా ఆర్థిక సాయం చేయువారు కోర్ర రాంబాబు ఫోన్ పే నెంబర్6303467765కు దాతలు ఆర్థిక సాయం చేయగలరు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బారికి లైచోన్. గొల్లూరి సుబ్బారావు. గత్తుం శ్రీరామ్మూర్తి. క్రికెట్ క్రీడాకారులు. గొల్లూరి స్వామి రాజ్ బాకా ప్రసాద్ గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

లగచర్ల రైతులపై నిర్బంధాన్ని వెంటనే ఆపాలి.

◆ రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. తెలంగాణ గిరిజన సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం,

Read More »

ప్రజల భవిష్యత్ కోసం ఉద్యమించాలి….

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ పోరాటం ప్రణాళిక రూపొందిద్దాం. తొమ్మిదవ మండల మహాసభను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.బ్రహ్మచారి. రానున్న మూడు సంవత్సరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిర్వహించే ప్రజా

Read More »

కబ్జా కు గురవుతున్న రోడ్డు మార్గాలు.!

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ మారుమూల గ్రామలలో సైతం కబ్జా రాయుల్లు.! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ లోని ఉన్న రెవిన్యూ భూమిని సైతం కబ్జా కోరల్లోకి వెళ్తుంది. తిప్పాపురం

Read More »

ఆదరిస్తే శాసన మండలిలో గళం విప్పుతా – భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు

ఆదరిస్తే శాసన మండలిలో గళం విప్పుతా – భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు కరీంనగర్ జిల్లా : నవంబర్ 21,(హుస్నాబాద్ భార్గవాపురం

Read More »

అధికారుల నిర్లక్ష్యంతో దళారుల చేతుల్లో మోసపోతున్న అమాయక ఆదివాసి రైతులు.

★ ఆదివాసి సంఘం డివిజన్ నాయకుల డిమాండ్. దుమ్ముగూడెం మండల పరిషత్ కార్యాలయం పరిధిలో ఏర్పాటు అయిన అత్యవసర సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లుదొర మాట్లాడుతూ మండలం వ్యాప్తంగా ఆదివాసి రైతులను ఇతర

Read More »

గిరిజన అభ్యుదయ సంఘం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను జయప్రదం చేయండి

★డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో భద్రాచలంలో రెండు తెలుగు రాష్ట్రాల సెమినార్…. చందా లింగయ్య దొర వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆదివాసి హక్కుల కోసం చట్టాల కోసం

Read More »

 Don't Miss this News !