నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గౌరవ మందా క్రిష్ణ మాదిగ ఆదేశాల మేరకు రీలె నిరాహారదీక్షలు ఎంఎస్ఎఫ్ జాతీయ నాయకులు ఎపూరి వెంకటేశ్వరరావు మాదిగ ప్రారంభించరు . ముఖ్య ఉద్దేశం వికలాంగుల పెన్షన్ 4016 రూపాయలు నుండి 6000 రూపాయలు పెంచాలని , వితంతువులకు , వృద్ధులు , వంటరి మహిళలకు , గీత కార్మికులకు 4000 పెంచాలని డిమాండ్ చేయటం జరిగుతుంది . ఈ రీలె నిరాహారదీక్షల కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు పాలకితి సీతారాములు , ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బొజ్జ జీవరత్నం , అధికార ప్రతినిధి తోటపల్లి నాగరాజు , జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుప ఉపేంద్ర , ప్రధాన కార్యదర్శి గుడి బండ్ల సురేష్ , ఖమ్మం టౌన్ మహిళా ఇరుకు భూ లక్ష్మీ , కొణిజర్ల మండల అధ్యక్షుడు బానోత్ సైదులు , బోనకల్ మండల నుండి సాదినేని భద్రయ్య , ఖమ్మం రూరల్ మండల నుండి దగ్గుపాటి ఉపెంద్ర , విద్యార్థి విభాగం అధ్యక్షుడు చేరుకుపల్లి శ్రీను , కాశీ మళ్ళీ వీరాస్వామి , ముదిగొండ మండల నాయకులు వెల్పుల వెంకయ్య , తిరుమలాయపాలెం మండల నాయకులు సైదా , భీ మల్సారు , నెలకోండపల్లి మండల నాయకులు లక్ష్మణ్ , బజార్ మంగమ్మ , కూసుమంచి మండల నాయకులు వీరభద్రం , ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు .