+91 95819 05907

వైరా గ్రేట్ విజన్ క్లబ్ అద్వర్యం లో గవర్నమెంట్ స్కూల్ కు రూ.10,000/- విలువ గల స్పోర్ట్స్ కిట్ వితరణ.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 19:వైరా ప్రతి నిధి. శ్రీనివాసరావు.

వైరా :గ్రేట్ విజన్ క్లబ్ అధ్యక్షులు లయన్ తోటకూర శ్రీకాంత్ అద్వర్యం లో వైరా గవర్నమెంట్ హై స్కూల్ నందు 10,000/- విలువగల స్పోర్ట్స్ కిట్ ను లయన్ మదన్ మోహన్ రేపాల ఆర్థికసహాయం తో అందించారు. మరియు 8th 9th 10th క్లాస్ విద్యార్థులకు యూత్ ఎంపవర్మెంట్ క్లాస్ ని మదన్ మోహన్ మరియు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా పాల్గొన్న లయన్ డాక్టర్ కాపా మురళీకృష్ణ నిర్వహించారు ఈ కార్యక్రమము లో స్కూల్ ప్రిన్సిపాల్ డిస్టిక్ GST కోఆర్డినేటర్ ఉండ్రు శ్యామ్ బాబు DJS లగడపాటి ప్రభాకరరావు RC DPC రావు ZC ఉండ్రు వరలక్ష్మీ ZC పెనుగొండ ఉపేంద్ర గంగవరపు కిషన్ సెక్రటరీ జాలా పుల్లారావు ట్రెజరర్ వుయ్యురు రామకృష్ణ సూర్యదేవర శ్రీధర్ జాలా మహాలక్ష్మి మర్రికంటి రామ్ గోపాల్ తదితర సభ్యులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !