నేటి గదర్ న్యూస్ నవంబర్ 20: వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు.
గిరిజన సంఘం సింగరేణి మండల అధ్యక్షులు అధ్యక్షులు అజ్మీర శోభన్ నాయక్.
గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు ధరావత్ వినోద్ కుమార్. మాట్లాడుతూ
లగచర్ల ప్రాంత గిరిజన, పేద రైతుల కుటుంబాలను సందర్శించడం నేరమా
లగచర్ల రైతుల కుటుంబాలను సందర్శించడానికి వెళ్తున్న గిరిజన సంఘాల నాయకులు అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించండి.
రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణి విడనాడాలి.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్బంధించిన గిరిజన నాయకులను వెంటనే విడుదల చేయాలి.
Post Views: 131









