రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 1:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్ (ఆర్) గ్రామంలో నడిపొల్ల రెడ్డి (50) తండ్రి రాములు బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు వేంకుగారి రాజిరెడ్డి బాధిత కుటుంబానికి 5000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో పెద్దోళ్ల మల్లేశం,సాయిళ్ళ మహేష్,ప్రవీణ్,శ్రీశైలం పాల్గొన్నారు.
Post Views: 115