నేటి గద్దర్ కరకగూడెం: మండల పరిధిలోని కరకగూడెం గ్రామానికి చెందిన పోలబోయిన లక్ష్మీప్రసన్న 24 సంవత్సరాలు, అనే వివాహిత మహిళా,తన అరు నెలల కుమారుడు అదృష్టమైన సంఘటన చోటు చేసుకుంది లక్ష్మి ప్రసన్న తండ్రి గోగ్గల రవి ఫిర్యాదు మేరకు కరకగూడెం ఎసై రాజేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 164









