ఎర్రుపాలెం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నేటి గదర్ న్యూస్ జనవరి07: ఎర్రుపాలెం ప్రతినిధి సగ్గుర్తి ముత్యాలరావు
ఎర్రుపాలెం మండల కేంద్రంలో రూ.18 కోట్లతో నిర్మాణం చేయనున్న నాలుగు వరసల రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
నాలుగు వరసల రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన నమూనాలను
ఆర్ అండ్ బి అధికారుల వద్ద పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
Post Views: 145









