+91 95819 05907

రైతుల ఖాతాల్లో ధాన్యం బోనస్ వెంటనే చెల్లించాలి.. సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం

నేటి గదర్ న్యూస్ జనవరి 07: వైరా ప్రతినిధి

వైరా మండలం రెబ్బవరం గ్రామంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు శాఖా కార్యదర్శుల సమావేశం సిపిఎం డివిజన్ కమిటీ సభ్యులు తూము సుధాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం పాల్గొని మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుధరతో పాటు ప్రభుత్వం ప్రకటించిన బోనసును వెంటనే రైతుల ఖాతాల్లో వేయాలని ఆయన డిమాండ్ చేశారు, జిల్లాలో గన్ని సంచుల కొరత ఉండటం వలన ధాన్యం ఖాటాలు వేయడం ఆలస్యయం అ వుతుందని ధాన్యం ఎండబెట్టు టకు కల్లాల కొరత ఏర్పడిందని అన్నారు. భూమాత ఆర్ ఆర్ ఓ ద్వారా పెండింగ్లో ఉన్న భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. రైతు భరోసా డబ్బులు రైతులకు వెంటనే ఖాతాల్లోకి జమ చేయాలని కోరారు. భూమిలేని పేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు, మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇచ్చే ఈ పథకాలను వెంటనే అమలు చేయాలని, ఆరుగారంటల్లోని మిగతా అన్ని పథకాలను వెంటనే అమలు చేయాలని లేనట్లయితే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, సిపిఎం డివిజన్ కమిటీ సభ్యులు తోట నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు షేక్ అబ్దుల్ మజీద్, కారుమంచి జయరావు, అమర్ నేని వెంకటేశ్వరరావు, బాణాల వెంకట్రావమ్మ, శాఖా కార్యదర్శులు తాళ్లూరు నాగేశ్వరరావు, షేక్ మజీద్ బి, దొంతబోయిన గంటమ్మ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !