+91 95819 05907

తహసీల్దార్ కి వినతి పత్రం అందచేసిన. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్

చర్ల మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఊడుగుల సారోని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంగళవారం చర్ల మండల తాసిల్దారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బందెల చంటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా వ్యవసాయ కార్మికులకు భూమిలేని నిరుపేదలకు 12 వేల రూపాయలు ఇస్తానని ప్రకటన చేసింది కానీ
రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పని పూర్తి అయినటువంటి వాళ్లకు మాత్రమే 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ప్రతి నిరుపేదకు భూమిలేని పేదలకు బడుగు బలహీన ప్రజలకు 12 వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా పారదర్శకంగా ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభలు నిర్వహించి అర్హులైనటువంటి నిరుపేద కార్మికులను గుర్తించి అటువంటి వారికే 12 వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా రేషన్ కార్డు లేనటువంటి వాళ్లకు నూతనంగా రేషన్ కార్డులు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం
మండలంలో ఉన్నటువంటి ప్రతినిరుపేదలకు ఈ యొక్క పథకాన్ని అందరికీ అందించాలని లేనియెడల దశలవారీగా వ్యవసాయ కార్మిక సంఘం నుండి కార్యక్రమాలు నిర్వహిస్తామని చర్ల వ్యవసాయకార్మిక సంఘం మండల కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సభ్యులు పాల్గొన్నారు
సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మచ్చ రామారావు. మండల పార్టీ సభ్యులు కారం నరేష్ పొడుపు గంటి సమ్మక్క మరియు చిప్పనపల్లి నాగేశ్వరరావు సోంపల్లి కృపవరం వంకాయల బాబు ఛత్రపల్లి బాబు గద్దల శ్రీను బుటారి నాగరత్నం. సోయం చిలకమ్మా వరదల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !