★డీ.జే.ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం
★రహదారి భద్రత సమిష్టి బాధ్యత
★రోడ్ సేఫ్టీ ఆడిట్ తప్పనిసరి
★డీ.జే.ఎఫ్ స్టేట్ మీడియా సెక్రెటరీ సీనియర్ జర్నలిస్ట్ సి.హెచ్ విజయ్ కుమార్
మెదక్ రూరల్ (రవి)నేటి గద్దర్ జనవరి 07.
మెదక్ జిల్లా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ యంత్రాంగం విశేష కృషి రోడ్ ప్రమాదాల నివారణ కి అన్నీ రకాల భద్రత చర్యలను తీసుకోవాలని డీ.జే.ఎఫ్ స్టేట్ మీడియా సెక్రెటరీ సీనియర్ జర్నలిస్ట్ సి.హెచ్ విజయ్ కుమార్
అన్నారు. డీ.జే.ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా మంగళవారం
రోడ్ భద్రత కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్బంగా డీ.జే.ఎఫ్ స్టేట్ మీడియా సెక్రెటరీ సీనియర్ జర్నలిస్ట్ సి.హెచ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.వాహనదారులు రోడ్డు భద్రత నియమనిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని
అతివేగం వల్ల వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. రాష్ట్ర ఆరంభం అయ్యే దగ్గరి నుండి ముగింపు ప్రాంతం వరకు
పోలీస్, నేషనల్ హై వే, మున్సిపల్ శాఖలకు చెందిన అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ ద్వారా ప్రమాదాలు తరుచూ జరుగుతున్న ప్రాంతాలను గత సమావేశాలు చర్చించిన అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు.









