+91 95819 05907

హీరో విశాల్ కి ఏమయ్యింది…

నిన్నటి నుండి సోషల్ మీడియా లో అటు తమిళ్ ఇటు తెలుగు స్టేట్స్ లో ఇదే చర్చ….
హీరో విశాల్ గురించి తెలుగు ఆడియన్స్‌కి పరిచయం అక్కర్లేదు. పందెం కోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ ఆంటోని, లాఠీ తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్…..

తెలుగు, తమిళ్‌లో ఎన్నో చిత్రాల్లో నటించిన విశాల్ ఈ మధ్య కాలంలో మీడియా ముందుకి పెద్దగా రాలేదు. అయితే తాజాగా తన కొత్త సినిమా “మదగజరాజ” ప్రమోషన్స్ కోసం వచ్చిన విశాల్‌ని చూసి అందరూ అవాక్కయ్యారు. అసలు ఏమైందని ఆరా తీస్తున్నారు.

“మద గజ రాజ” సిమామా ఈవెంట్‌లో హీరో విశాల్ వణుకుతూ కనిపించారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. వేదికపై మాట్లాడుతుంటే.. స్టేజీపై మాట్లాడుతున్న స‌మ‌యంలో చేతులు కూడా వణుకుతూ క‌నిపించింది. క‌నీసం మైక్‌ను కూడా గ‌ట్టిగా ప‌ట్టుకోలేక‌పోతున్నాడు. అంతేకాదు.. మాట్లాడుతున్నపుడు నోట్లో నుంచి మాటలు కూడా సరిగా రాలేని స్థితిలో ఉన్నాడు. చాలా నిదానంగా మాట్లాడారు. సరిగా నడవలేకపోయారు దాంతో నిర్వాహకులు కుర్చీ వేసి కూర్చో బెట్టారు బక్కగా అయిపోయారు దీంతో అసలు విశాల్‌కు ఏమైందనే చర్చ జరుగుతోంది.

కంప్లీట్ బెడ్ రెస్ట్…
విశాల్ ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే హెల్త్‌ రిపోర్ట్‌ని విశాల్ టీమ్‌ విడుదల చేసింది. విశాల్ వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారని.. వైద్యులు కంప్లీట్ బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాలని చెప్పినట్లు ఆ రిపోర్ట్‌లో ఉంది అని చెప్పారని వార్తలు వస్తున్నాయి….
నిజంగా జ్వరం తోనే బాధ పడుతున్నాడా ఇంకా ఏదైనా ప్రాబ్లమ్ ఉందా ఏదియేమైనా విశాల్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను….
✍️
సీతన్న

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !