I&PR శాఖను మరింత పటిష్ట పరుస్తూ , సమాచార శాఖ క్షేత్ర స్థాయి ఉద్యోగులకు నూతన టెక్నాలజీ పొందుపరిచిన నూతన కెమెరాలు, ఇతర పరికరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ శాఖ అధికారులకు అందించడం జరిగింది . ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలని విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగించాలి అని శాఖకు సంబందించిన ఉద్యోగులకు దిశానిర్దేశం చేయడం జరిగింది.
Post Views: 99