+91 95819 05907

వాలిబాల్ విజేత పూజారి కాంకేర్ టీం

★వరుసగా 5 మ్యాచ్ లలో విజయం
★ ప్రధమ బహుమతి రూ,25 వేలు, ట్రోపి కైవసం

దండకారణ్యం ప్రతినిధి,నేటి గదర్ న్యూస్ (బీజాపూర్):

చత్తిష్గుడ్ రాష్ట్రం
బీజాపూర్ జిల్లాలో గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి, వాలీబాల్ పోటీలలో, ఉసూరు మండలం కు చెందిన పూజారి కాంకేర్ టీం ఘన విజయం సాధించింది. వరుసగా ఐదు మ్యాచ్లు గెలిచి, ఫైనల్ కూడా గెలిచి, మొదటి బహుమతి అయినా 25 వేలను సొంతం చేసుకుంది , ఆ టీం లో ఏడుగురు యువకులు, మొదటి మ్యాచ్ ముంజలు కాంకేర్ బి టీం, తర్వాత మ్యాచ్ గంగలూరు టీం, తరువాత భద్రకాళి టీం, తర్వాత ముంజలు కాంకేర్ ఏ టీఎం తో తలపడి మొదటి స్థానంలో నిలిచింది. పూజారికాం కేర్ టీం లో సోడి సుధాకర్, సోడి రామ్మూర్తి, తాటి హరికృష్ణ, తాటి కృష్ణమూర్తి, నవీన్ కుమార్, దేవేందర్ మజ్జి, లింగేశ్వర ముచ్చకి, వీరందరూ వారి యొక్క ప్రతిభను కనబరిచి మొదటి స్థానంలో గెలిచి వారి సత్యాన్ని చాటారు. ఇలాగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, ఉన్న యువతను ప్రోత్సహించి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తున్నారు. వారికి ప్రోత్సహించి ఇంకా మెరుగైన శిక్షణ ఇస్తే ఇంకా ఎన్నో క్షేత్రస్థాయి పోటీలలో పాల్గొని విజయాలను సాధిస్తారని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !