+91 95819 05907

ప్రభుత్వ హాస్టల్లో నూతనంగా వచ్చిన మెనూ పాటించని వార్డెన్ లు ను సస్పెండ్ చేయాలి:AISF

◆ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి* ,

అశ్వాపురం మండలం, ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో నూతన మెనూ ని పాటించని వార్డెన్లను వెంటనే సస్పెండ్ చెయ్యాలి,ఈరోజు జరిగిన ఏఐఎస్ఎఫ్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి
మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్టల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మెనూ పాటించకుండా వార్డెన్ లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, మెనూ ప్రకారం విద్యార్థులకు కనీసం భోజనం పెట్టకుండా గతం లాగే వ్యవహరిస్తున్నారని కొత్త మెనూ వచ్చిన దాంట్లో కూడా కోతలు విధిస్తూ విద్యార్థులకు నాసిరకమైన భోజనాన్ని అందిస్తున్నారని పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు వార్డెన్లు మాత్రం దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు, జిల్లాస్థాయి అధికారులు హాస్టళ్లపై పర్యవేక్షణ లేకపోవడం వాటిని నియంత్రించకపోవడం ప్రధాన లోపంగా ఉందని అన్నారు, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు, మంచినీళ్లు మరుగుదొడ్లు మూత్రశాలలు, హాస్టల్లో శుభ్రం లేకపోవడం వల్ల విద్యార్థులు అనారోగ్యాలకు గురికావడం ప్రధాన కారణాలుగా ఉన్నాయని, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రతి జిల్లా కలెక్టర్ నెలకు ఒకసారి అయినా ఏదో ఒక హాస్టల్లో నిద్రపోవాలని వారి సమస్యలు తెలుసుకోవాలని చెప్పినప్పటికీ ఎక్కడ కూడా ఇది పూర్తిస్థాయిలో అమలకు నోచుకోవడం లేదని, దీనివల్ల వార్డెన్ల శాఖ జిల్లా బాధ్యులు దీనిపై పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదని రాష్ట్రంలో హాస్టల్లో పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో వాటిని మూసుకోవడం తప్ప వేరే మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు,

ఈ కార్యక్రమంలో
ఏఐఎస్ఎఫ్ పినపాక నియోజకవర్గం కార్యదర్శి, అక్కినపల్లి నాగేంద్రబాబు,
ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు, రాజు, సాయి గణేష్, రాజ్ కమల్, మధు, నిఖిల్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు..

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !