నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది కొప్పుల కవిత శ్రీ రెడ్డి ని సంస్థ నేషనల్ చైర్మన్ స్వామి కన్సుమర్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ గా నియమించారు . గతంలో కవిత శ్రీ రెడ్డి చేసిన సేవలను గుర్తించి వారికి ఈ అవకాశం ఇచ్చినట్లుగా సంస్థ నేషనల్ స్వామి తెలిపారు . తనను నమ్మి , సంస్థ లో కీలక భాధ్యతలు అప్పగించినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలిపారు . సంస్థ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని , వచ్చే నెల నుంచి జిల్లాల వారీగా కమిటీలు వేస్తామని , వినియోగదారులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య వంతులను చేస్తామని నూతనంగా ఎన్నుకోబడ్డ కన్సుమర్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ కవిత శ్రీ రెడ్డి పేర్కొన్నారు .
Post Views: 73









