చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
చర్ల మండలం లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఈ జన్మదిన వేడుకలను టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ మరియు మండల అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి సీనియర్ నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ పోలిన లంక రాజు నేతృత్వంలో జరిపారు. మండల నాయకులు కార్యకర్తలు తెల్లం వెంకట్రావు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో, బూరుగడ్డ బసవయ్య, కుమార్ రాజా, మడకం పద్మ, ఇందల బుచ్చిబాబు,తడికల లాలయ్య, ఇర్ప శ్రీనివాస్, ముమ్మినేని అరవిందు, బ్రహ్మానంద రెడ్డి,పటేల్ వెంకటేశ్వర్లు, ఇర్ప వసంతు ఈశ్వర్, సిరి వరపు శివకుమార్, గుండెపుడి భాస్కరరావు, తాటి రామకృష్ణ, సాల్మన్ రాజ్,,కోడి రెక్కల వెంకట్, చంటి, ముత్యాల వరప్రసాద్, కాకర్ల బాబి, యాలం రమేష్ లోహిత్, పండు, గోసుల మురళి,రావుల సతీష్, పొగాకు సత్తిబాబు,భాస్కరు, వర ప్రసాదు, అలవాల సతీసు, మచ్చ రాజా, రామ్మూర్తి, భద్రం, కర్రీ సంతోష్, చింతయ్య, సుమన్,కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ రుంజా రాజా తదితరులు పాల్గొన్నారు.