+91 95819 05907

ప్రజల ఆరోగ్యం కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం :ఎస్సై తాజుద్దీన్

◆250 మందికి ఉచిత వైద్య పరీక్షలు

◆1,50,000 విలువగల మందులు ఉచితంగా పంపిణీ

నేటి గద్దర్ వాజేడు ప్రతినిధి
ములుగు జిల్లా ఎటూర్ నాగారం మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరంలో 250 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి,1,50,000 రూ .విలువగల మందులను ఉచితంగా అందించడం జరిగింది,
ఏటూర్ నాగారం పోలీస్ షిరిడి సాయిబాబా దేవాలయం ఏటుర్ నాగారం వారి సౌజన్యంతో .
న్యూ వన్ అపోలో హాస్పిటల్ ఏటూర్ నాగారం దాత్రి ఆర్థోపెడిక్ & సైక్రియాట్రి హాస్పిటల్ వరంగల్ వారి,సహకారంతో ఉచిత ఆర్దో జనరల్ మెగా వైద్య ఉచిత శిబిరం,ప్రజల ఆరోగ్యం కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం ను సంయుక్తంగా ఏటూరు నాగారం గ్రామీణ ప్రాంతంలో ఆదివారం షిరిడి సాయిబాబా దేవాలయం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి వైద్య శిబిరం ను స్థానిక పోలీస్ అధికారులు,ఆలయ కమిటీ చైర్మన్, వైద్యాధికారులు ఆలయ సిబ్బంది వైద్య శిబిరం ను ప్రారంభించారు,
పేద మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా ఉన్న మారుమూల ఏజెన్సీ గ్రామీణ ప్రాంతం ఏటుర్ నాగారంలో అధునాతన వైద్యాన్ని అందుబాటులోకి గ్రామీణ ప్రజల కోసం తీసుకురావడం జరిగింది,
ఈ వైద్య శిబిరంలో కార్పొరేట్ ఆసుపత్రిలో లభించే వైద్య పరీక్షలను, అందుబాటులోకి ఉచితంగా తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేయడం జరిగింది,
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్య నిపుణులు వైద్యాధికారులు సిబ్బంది గ్రామీణ ప్రాంతాలకు వచ్చి సేవ చేయడం నిజం గా అదృష్టంగా భావిస్తున్నామన్నారు,
విద్య వైద్యం ఆరోగ్యం మొదలైన రంగాలలో ప్రాధాన్యమిచ్చి ఆదర్శ ఆరోగ్యవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం అందరం సంయుక్తంగా కృషి చేయడం జరుగుతుందన్నారు,
ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం స్థానిక ఎస్సై తాజుద్దీన్, షిరిడి సాయిబాబా ఆలయ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్,
వైద్య నిపుణులు,డాక్టర్ అంబటి అజయ్ కుమార్,
ఎముకలు కీళ్లు వెన్నుముక వైద్య నిపుణులు,
డాక్టర్ నమ్రత దేవులపల్లి
నరములు మానసిక వైద్య నిపుణులు,
డాక్టర్ డి రామారావు ఎంబీబీఎస్, ఎండి, బీపీ షుగర్ అస్తమా జనరల్ వైద్య నిపుణులు,
వైద్యశాల మేనేజర్ అనిల్ రాజు,
సిబ్బంది వెంకటేష్,నికిత, రమేష్,రాకేష్,అంకిత, సృజన్,
మరియు ఆలయ కమిటీ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తీరుపట్ల ఆ పార్టీ కాంగ్రెస్ అసమ్మతి వాదుల సమావేశం!ఎక్కడంటే…

బ్రేకింగ్ న్యూస్ తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్‌లో వర్గపోరు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుకు వ్యతిరేకంగా, మోత్కూరులో కాంగ్రెస్ అసమ్మతి వాదుల సమావేశం సమావేశానికి నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల నుంచి హాజరైన నాయకులు, ఎస్సీ కార్పొరేషన్

Read More »

నల్లెల రాజన్న ప్రథమ వర్ధంతి హాజరైన నివాళులు అర్పించిన వరంగల్ పౌర స్పందన వేదిక కన్వీనర్ నూర సంపత్ పటేల్

*వరంగల్ జిల్లా* *03ఫిబ్రవరి 2025* నల్లెల రాజన్నకు నివాళులు అర్పించిన వరంగల్ పౌర స్పందన వేదిక కన్వీనర్ నూర సంపత్ పటేల్, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వన ప్రేమికుడైన మన నుండి దూరమై

Read More »

నిజాంపేటలో ఘనంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల దినోత్సవం

నిజాంపేటలో ఘనంగా గ్రామీణ ఉపాధి హామీ కూలీల దినోత్సవం రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పనివద్ద ప్రమాద భీమాను రెండు లక్షల నుండి 10 లక్షలకు

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన సంఘ సేవకుడు పుట్టి సందీప్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టడానికి చెందిన కోనాపురం పోచవ్వ అనే వృద్ధురాలు ఇటీవల మల్లెచెరువులో దూకి మృతి చెందింది.ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో మందులు అందించే గది,రక్త

Read More »

తల్లి కొడుకు అదృశ్యం మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) పిబ్రవరి 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో నుండి ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు ఫిర్యాదు అందింది.అనుముల బాగవ్వ భర్త నారాయణ వయస్సు (65)

Read More »

 Don't Miss this News !