*వరంగల్ జిల్లా*
*03ఫిబ్రవరి 2025*
నల్లెల రాజన్నకు నివాళులు అర్పించిన వరంగల్ పౌర స్పందన వేదిక కన్వీనర్ నూర సంపత్ పటేల్, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వన ప్రేమికుడైన మన నుండి దూరమై సంవత్సరం కావస్తున్నా రాజన్న ఆశయాలను ఎప్పుడు ప్రజల తరఫున ఉండి ప్రజల కష్టసుఖాలను భాగమై పాలకుల వైపు కాకుండా ప్రజల తరఫున పోరాటాలు కొనసాగించేవాడు ఎవరికి ఆపద వచ్చినా బాధలో ఉన్న నేనున్నా అంటూ ప్రత్యక్షమయ్యేవాడు ప్రథమ వర్ధంతి సందర్భంగా హాజరై నివాళులు అర్పించినాడు ఈ కార్యక్రమంలో బిఎల్ఎఫ్ వరంగల్ ఇన్చార్జ్ అయితం నగేష్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సోమిడి శ్రీనివాస్ పటేల్ పాల్గొన్నారు…
Post Views: 27