బ్రేకింగ్ న్యూస్
తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్‌లో వర్గపోరు
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుకు వ్యతిరేకంగా, మోత్కూరులో కాంగ్రెస్ అసమ్మతి వాదుల సమావేశం
సమావేశానికి నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల నుంచి హాజరైన నాయకులు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతమ్
ఎమ్మెల్యే సామేలు ఒంటెద్దు పోకడను నిరసిస్తూ తిరుగుబాటు చేసిన క్యాడర్.
Post Views: 27