భవిష్యత్తులో రాజకీయ లబ్ధి కోసం తెలంగాణలో కుల రాజకీయం మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి
తన అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో డబల్ గేమ్ షురూ చేయించిన రేవంత్ రెడ్డి
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తో బీసీ నినాదం, బీసీ సభలు
కావాలని రెడ్డిలను తిట్టించి, తెలంగాణలో కులాల మధ్య చిచ్చు పెట్టించే ప్రయత్నంగా భావిస్తున్న రాజకీయ విశ్లేషకులు
తీన్మార్ మల్లన్న రెడ్లను ఇన్నిసార్లు తిట్టినా అతని మీద పార్టీ చర్యలు తీసుకోకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తుంది అంటూ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గాల్లో రేవంత్ రెడ్డి పై మొదలైన చర్చ
Post Views: 133