డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఝలక్ ఇచ్చిన పోలీసులు
9 గంటల పాటు ఆర్జీవీ ని విచారించిన పోలీసులు.. మరో కేసులో కొత్త నోటిసులు జారీ చేశారు.
ఒంగోలులో జరిగిన ఈ విచారణలో అధికారులు వివిధ అంశాలపై ఆర్జీవిని ప్రశ్నించారు.
విచారణ ముగిసిన అనంతరం మరో కేసులో ఆర్జీవికి తాజా నోటీసులు అందజేశారు.
అయితే, ఈ నోటీసులపై పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
విచారణ అనంతరం ఎటువంటి ప్రకటన చేయకుండా ఆర్జీవి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Post Views: 23