నేటిగద్దర్ న్యూస్ చింతకాని ప్రతినిధి.పిచ్చయ్య ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా చింతకాని మండలం లో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకోవటం జరిగింది
ఈ సందర్భంగా బీజేపీ పార్టీ చింతకాని మండల అధ్యక్షులు కొండా గోపి గారు మాట్లాడుతూ 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డమీద బీజేపి జెండా ఎగరేయడం చాలా సంతోషంగా ఉందని, రాబోయే రోజులలో కూడా తెలంగాణ గడ్డమీద కాసేపు జెండా రెపరెపలాడుతుందని వారు మాట్లాడారు. ఈ కార్యక్రమం లో. సీనియర్ నాయకులు కుందం అనంతరెడ్డి, కొరిపల్లి శ్రీను, వందనం సర్పంచ్ కోరిపల్లి సునీత గారు, ఇమ్మడి సత్యనారాయణ, గోధ మంగయ్య, షేక్ సిద్ధిమియా దేశిన్ని గోపాలరావు, నరపోగు నరసింహారావు, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి సత్తెనపల్లి గోపి,బక్క సత్యముర్తి,,చింతాల నరేష్, చింతల కృష్ణ, మెట్టెల హేమంత్, వీరబాబు,వెంకటేష్, బీజేపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు