ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని నార్సింగీలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం.
ఈ ఘటనలో యశ్వంత్ అనే డాక్టర్ మృతి.. భూమిక అనే వైద్యురాలు గాయాలపాలు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భూమిక బ్రెయిన్ డెడ్.. నిర్ధారించిన వైద్యులు.
భూమిక పేరెంట్స్ అంగీకారంతో.. ఆమె గుండె, లివర్, కళ్లు, కిడ్నీస్ దానం
ఆ అవయవాలు దానం చేయడంతో.. ఊపిరి పోసుకున్న నాలుగు ప్రాణాలు
భూమికి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో.. ఆమె కుటుంబంలో విషాదఛాయలు.
Post Views: 53