+91 95819 05907

ఇందిరమ్మ ఇల్లు లు ఎక్కడ రేవంత్ రెడ్డి ? న్యూ డెమోక్రసీ నేత అవునూరి మధు

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంకై అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలందరికీ ఐదు లక్షల ఇండ్లను ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి ఇళ్ల స్థలాలు కూడా ఖరారు చేసినట్టుగా *సిపిఐ ఎంఎల్ న్యూడెమోగ్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరు మధు అన్నాడు* ఈరోజు చర్ల మండలం కొత్తపెళ్లి గ్రామంలో జరిగిన జనరల్ బాడీలో *ముసలి సతీష్ అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ లో ఆవునూరు మధు పాల్గొని మాట్లాడుతూ* ఆచరణలో ఉల్లంక్కి అయ్యింది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకె ఇల్లు ఇస్తారంట ఆదివాసి పేదలందరూ నీకు ఓట్లు వేయలేదా ఆ రోజు గెలిపించలేదా ఇదేనా నీ పక్షపాత బుద్ధి పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోగ్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సౌకర్యం అందక అనేకమంది గిరిజన ప్రజానీకం చనిపోతున్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అంతట అమల్లోకి తేవాలి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలి అడవి హక్కుల చట్టం ప్రకారం పేదలందరికీ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి భూమి లేని పేదలకు భూమి పంపకం గురించి ఆలోచన చెయ్యాలి ఏజెన్సీ ప్రాంతంలో కోట్లాది రూపాయలను చెల్లించకుండా గత ప్రభుత్వం మొండి చేయి చూపెడితే ఈనాటి రేవంత్ ప్రభుత్వం దీని ఊసే ఎత్తలేదు ఇప్పటివరకు తునికాకు టెండర్లే నిర్వహించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల తరఫున గిరిజన తరుపున కార్పొరేట్ పెట్టుబడిదారుల తరఫున ఉన్నదా ప్రజలు ఆలోచించాలి తునికాకు యూనిట్లకు టెండర్లు నిర్వహించాలి కట్టకు ఆరు రూపాయలు చెల్లించాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చి ప్రజల్ని మోసం పుచ్చి కోట్లు దండుకుంటున్నది పేదలను నిల్వనం ముంచింది కార్పొరేట్ పెట్టుబడిదారులకు దోచుకోవడానికి గొడుగు పడుతుంది ఇసుకరాముల పేరుతోనే మంత్రులు కోట్లు దండుకుంటున్నారు సట్టా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు పట్టించుకునే నాధుడే కరువయ్యాడు ప్రభుత్వం అధికారులు మొత్తం కుమ్మక్కయ్యారు చర్లలో వీరి ఆగడాలకు దోపిడికి అంతే లేకుండా పోయింది ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి చట్టపరమైన చర్యలు తీసుకొని ఇసుకరాంపులను నిలుపుదల చేయాలి ఈ ప్రాంతంలో ఆదివాసి గిరిజనులకు కూలీలును తీసుకొచ్చి కొంతమంది శ్రమ దోపిడీ చేస్తున్నారు శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకుండా దోసుకుంటున్నారు గిరిజన కూలీలందరికీ రోజుకు 500 రూపాయలు కూలి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం 11 వ తారీఖున చర్ల మండల కేంద్రంలో జరిగే సదస్సును జయప్రదం చేయవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు ఆరు గ్యారెంటీ ల అమలుకై చలో హైదరాబాద్కు ఈ నెల 20న కథలాల్సిందిగా ప్రజలను కోరారు రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలు అమలుకై దశలవారు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ సమ్మక్క శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !