నేటి గదర్ వెబ్ డెస్క్:
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ హిస్టరీ సృష్టించారు. 30 ఏళ్ల వయసు తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన భారత క్రికెటర్గా ఆయన నిలిచారు.ఇండియా కెప్టెన్ రోహిత్ ఇంగ్లండ్ తో ఈ రోజు జరిగిన మ్యాచ్ లో సెంచరీ 119(90)స్కోర్ చేశారు. కాగా ఇది రోహిత్ కి 36 వ ODI సెంచరీ.
Post Views: 140









