నేటి గదర్ న్యూస్ ఫిబ్రవరి 10, ఎర్రుపాలెం ప్రతినిధి:మండల
మినవోలు కట్లేరు బ్రిడ్జి దాటినా తరువాత ట్రాకటర్ యాక్సిడెంట్ జరిగినది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. సంఘటన ప్రాంతానికి 108 వాహనం చేరుకుంది.
Post Views: 137