*ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో అందుకు అనుగుణంగా సరఫరా చేస్తున్న తెలంగాణ విద్యుత్ సంస్థలు..*
* * 16000 మెగావాట్లకు చేరువలో విద్యుత్ డిమాండ్.
* వేసవి మరియు యాసంగి పంటల ప్రభావంతో రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్.
* గతేడాది మార్చిలో వచ్చిన అత్యధిక డిమాండ్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎదుర్కొంటున్న తెలంగాణ విద్యుత్ సంస్థలు
* గత ఏడాది మార్చిలో ఏర్పడిన రికార్డు స్థాయి అత్యధిక డిమాండ్ 15623 మెగావాట్లు. ఈనెల 7వ తారీఖున ఎదుర్కొన్న అత్యధిక డిమాండ్ 15920 మెగా వాట్లు.
* ఎలాంటి సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న పంపిణీ సంస్థలు
* డిమాండు ఎంతగా పెరిగిన దానికి తగ్గట్టుగా సరఫరా అందిస్తాం – ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు
* రానున్న రోజుల్లో మరింతగా డిమాండ్ పెరుగనున్న నేపథ్యంలో రేపు విద్యుత్ సంస్థల అధికారులతో రివ్యూ నిర్వహించనున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు