నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి : 59వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లా కృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ ను నిర్వహించారు. శాలువాతో దయాకర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో 59వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 32