హైదరాబాదులో జరిగిన ఇంటర్నేషనల్ ఫెస్టివల్ టాలెంట్ అవార్డ్స్ లో తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి కుచెందిన రవీంద్రనాథ్ కూరాకులకి ధర్మచక్రం మూవీలో అచ్చం నాయుడు క్యారెక్టర్ చేసినందుకుగాను బెస్ట్ ఇమిటేటెడ్ ఆర్టిస్ట్ అవార్డు వరించింది. ఈ కార్యక్రమంలో రేలంగి నరసింహారావు గారు శ్రీనివాస చారి గారు వంశీకృష్ణ గారు శ్రీనివాస్ గారు పుష్ప లో నటించిన యాక్టర్ కేశవ్ గారు ఇంకా అనేక మంది పెద్దలు పాల్గొన్నారు రవీంద్రనాథ్ ఇప్పుడు వరకు ఎనిమిది సినిమాల్లో నటించారు. నాలుగు సినిమాల్లో మెయిన్ విలన్ గా చేయబోతున్నారు వివరాలు రవీంద్రనాథ్ కూరాకుల ఏజ్ 42 హైట్ 6.2 ఫోన్ నెంబర్ 9581495143
Post Views: 33