నేటి గదర్ న్యూస్, కరకగూడెం :కరకగూడెం మండల పరిధి భట్టుపల్లి గ్రామం.. చొప్పాల పంచాయితీ మురికిమడుడు ప్రధాన రహదారిపై ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఎదురుగా ఢీ కొనడంతో ఖదీర్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి.
108 వాహనంలో కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి,ప్రథమ చికిత్స నిర్వహించిన ఆ ప్రాథమిక కేంద్రం వైద్యులు. అనంతరం క్షతగాత్రుడు ని మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Post Views: 265