రేవంత్ రెడ్డి భూదాహ బాధితులు
లగచర్ల గ్రామస్తులకు నాడు కెటిఆర్ గారు అండగా నిలిచారు
బీఆర్ఎస్ పార్టి తరఫున న్యాయ సాయం అందించారు
ఆమె భర్తతో పాటు ఇతర అమాయకులకు బెయిల్ మీద బయటకి తెచ్చాడు
ఇగో నాడు కన్నీటి పర్యంతం ఐన జ్యోతి… పండంటి బిడ్డకు జన్మనిచ్చింది
కెటిఆర్ గారు స్వయంగ నేడు ఆ గ్రామం పర్యటించి ఆ బిడ్డకు #భూమినాయక్ అని నామకరణం చేశారు
రేవంత్ రెడ్డి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్థానిక ప్రజలకు నేరుగా వెళ్ళి మద్దతు పలికాడు…వారికి నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చాడు
Post Views: 121