+91 95819 05907

అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్లో ఖమ్మం సీనియర్ కరాటే మాస్టర్ వేణు మరియు కుమారుడు అభిషేక్ విజయం.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి,
ఖమ్మం : ఫిబ్రవరి 9 హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 4th ఇంటర్నేషనల్ ఓపెన్ టూ ఆల్ స్టైల్స్ కరాటే & కుంగ్ ఫు ఛాంపియన్షిప్ – 2025 అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్ న్యూ డ్రాగన్ ఫైటర్స్ మార్టియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది . ఈ టోర్నమెంట్ను ‘న్యూ డ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్’ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు పీవీ శ్రీ రాములు నిర్వహించారు . నేపాల్ , భూటాన్ , శ్రీలంకతో పాటు తమిళనాడు , మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్ర నుండి 3000 మంది విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు . ఈ టోర్నమెంట్లో ఖమ్మం జిల్లా సీనియర్ కరాటే మాస్టర్ కరాటే వేణు ఘన విజయం సాధించారు . మరియు తన కుమారుడు మోదుగు అభిషేక్ ఈ కరాటే టోర్నమెంట్ లో పాల్గొని బంగారు పతకం గెలుచుకున్నారు . మీ విజయాలు ఖమ్మం జిల్లాకి గర్వకారణం అని పలువురు కొనియాడారు . కరాటే మాస్టర్ కరాటే వేణు సీనియర్ బ్లాక్ బెల్ట్ కుమిటే విభాగంలో ప్రధమ బహుమతి గోల్డ్ సర్టిఫికెట్ , ఛాంపియన్షిప్ – 2025 ను దక్కించుకుని సినీ నటు భానుచందర్ తదితరు చేదు మీదుగా అందుకున్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

అన్న మాట ప్రకారం.. 15 రోజుల్లోనే!* డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలతో కలిసి వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి

అన్న మాట ప్రకారం.. 15 రోజుల్లోనే!* డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలతో కలిసి వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి ‘కబోదుల’ పాలనలో పేదోడి ఘోష.. ‘ఇందిరమ్మ’ రాజ్యంలో పట్టాల

Read More »

ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు… మంచిదే అలాగే కేసులు ఎత్తివేయండి భూదాన భూములపై శ్వేత పత్రం ప్రకటించండి

ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు… మంచిదే అలాగే కేసులు ఎత్తివేయండి భూదాన భూములపై శ్వేత పత్రం ప్రకటించండి మిగతా లబ్ధిదారులకు కూడా ఇక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వండి ____ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర

Read More »

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంతా పచ్చి అబద్ధం: బిఆర్ఎస్ నాయుకులు నారం రాజశేఖర్

​పాత దరఖాస్తులకే దిక్కులేదు.. మళ్ళీ కొత్త నాటకాలా? కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ యువజన విభాగం ఆగ్రహం నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 10: అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ

Read More »

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదు:సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు

ప్రజా బలం లేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్దంగా సాధించుకుందామని,ఇందుకు కలిసి

Read More »

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

 Don't Miss this News !