నేటి గదర్ న్యూస్ : వైరా ప్రతినిధి
హైదరాబాదులో ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో వైరా మాజీ శాసనసభ్యులు ఇన్చార్జి భానోత్ మదన్ లాల్ పాల్గొని నియోజకవర్గం పార్టీ అభివృద్ధి గురించి రానున్న స్థానిక ఎన్నికల గురించి చర్చించడం జరిగింది.కేటీఆర్ మాట్లాడుతూ వైరా నియోజవర్గంలో పార్టీ బలంగా ఉంది రానున్న స్థానిక ఎన్నికల్లో అన్నీ కూడా బిఆర్ఎస్ పార్టీ గెలవాలని మదన్ లాల్ ని కోరడం జరిగింది నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయాలని కేటీఆర్ మదన్ లాల్ ని ఆదేశించడం జరిగింది.
Post Views: 452









