నేటి గదర్ న్యూస్ :
మణుగూరు : సురక్ష బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారి పై ఎడమవైపు డివైడర్ పక్కన బైకును ఢీకొన్న లారీ.
ఇద్దరికీ తీవ్రగాయాలు. మణుగూరు 100 పడకల ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 262









