అగ్నికి ఆహుతి అయిన పేదరాలి ఇల్లు.
కట్టుబట్టలతో మిగిలిన కుటుంబం.
నేటి గదర్ న్యూస్ మంగపేట ప్రతినిథి.
తిమ్మంపేట గ్రామానికి చెందిన గాంధెర్ల సమ్మక్క ,భర్త సమ్మయ్య కు చెందిన ఇల్లు,నేతకాని వాడ మంగళవారం అగ్నికి ఆహుతి జరిగింది . వారికి కట్టుబట్టలు తప్ప ఏమి మిగలలేదు. ఆస్తి నష్టం రెండు లక్షల వరకు నష్టపోయారు అని చెప్తున్నారు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఎలా జరిగిందో తెలియదు. కొంతమంది గ్రామస్తులు గమనించి పనికి వెళ్లిన వారికి సమాచారం ఇస్తే గ్రామస్తులు వారు అందరు కలిసి చుట్టుప్రక్కల ఉన్న ఇండ్ల నుండి నీరు తీసుకొచ్చి ఇంటి మీద పోయడం జరిగింది .ఇల్లు పూర్తిస్థాయిలో కాలిపోయింది . గవర్నమెంట్ చొరవ తీసుకొని పేదవారికి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
Post Views: 134









