◆RRB groupD పరీక్ష రాయదలుచుకున్నాను నేను దివ్యాంగుడిని నాకు సహాయకారి (స్క్రైబ్) కావలెను.
వైరా :నేను అనగా మామిళ్లపల్లి రామకృష్ణాచారి S/O నాగార్జున చారి, తాటిపూడి గ్రామo, వైరా మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ నివాసిని ఐన నేను RRB group D పరీక్ష రాయదల్చుకున్నాను కానీ నేను దివ్యాంగుడిని అవడం వల్ల స్వతహగా రాయలేను కనుక పరీక్ష రాయడానికి నాకొక సహాయకారి (స్క్రబ్) అవసరం ఉన్నది, కావున నా యందు దయవుంచి ఎవరైనా సహాయం చేస్తారని విన్నవించుకుంటున్నాను.
సహాయం చేయు వారు నా యీ నెంబర్ కి కాల్ చేయగలరు.
M. రామకృష్ణ చారి BA
సెల్: 9959427134
Note: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఐతే చాలా ఉపయోగం
Post Views: 257









