నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి పిచ్చయ్య: చింతకాని మండల పరిధిలోని శారీరక బహుళ వైకల్యం గల దివ్యాంగ చిన్నారులకు బుధవారం లచ్చగూడెం హైస్కూల్ ఆవరణ లో గల దివ్యాంగ బాల బాలికల భవిత కేంద్రంలో ఫిజియోథెరపీ వైద్యురాలు డాక్టర్ వల్లూరి వసంత చే ఉచిత పిజియోథెరపీ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శరీరక వైకల్యం గల దివ్యాంగ చిన్నారులు వారి తల్లిదండ్రులతో హాజరు కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల దివ్యాంగ చిన్నారుల సమన్వయకర్తలు కవి కొండల శ్రీనివాస కృష్ణారావు ఐ ఈ ఆర్ పి, భూక్య దస్లి ఐ ఈ ఆర్ పి, కేర్ జి వ ర్ లలిత కుమారిపాల్గొన్నారు.
Post Views: 145









