నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
అనుమతులు లేకుండా సైరను కలిగి ఉన్న వాహనాలను తనిఖీ చేసి, అట్టి వాహనాలకు చాలన వేసి జప్తు చేయడం జరిగింది.
ఒకసారి సైరను జప్తు చేసిన తరువాత కూడా మరల సైరన్ తో దొరికితే మాత్రం వాహనంకూడ సంబందిత రవాణా శాఖా అధికారులకు పంపడం జరుగుతుంది. సహకరించండి – సహాయం పొందoడి అని ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచించారు.
Post Views: 37