+91 95819 05907

ఎస్సీ వర్గీకరణ లో నేతకాని ల కు ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలి.

నేటి గదర్ న్యూస్, కరకగూడెం:ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రం లో నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ఇటీవలే ఎస్సీ వర్గీకరణ కమిషన్ చైర్మన్ శమీం అక్తర్ ఇచ్చిన రిపోర్ట్ లో మా నేతకాని ల ను మాల సామాజిక వర్గం వున్న అత్యధిక అభివృది చెందిన కులాల జాబితాలో గ్రూప్ 3 లో ఏర్పాటు చేయడం జరిగింది. మా సామాజిక వర్గం ను మాల కులాలకు సంబంధం లేకుండా నేతకాని మరికొన్ని వెనుకబడిన కులాల ను కలిపి ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం .
అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు జిమ్మిడి ప్రకాష్,ములుగు జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బాడిశ సువాష్, భద్రాద్రి జిల్లా యూత్ లీడర్ గోగు సాయి,జాడి దినేష్ జాడి వంశీ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ట్రై కార్ రుణాలను రద్దు చేయడం దారుణం… భూక్యా వీరభద్రం

గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది: గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం ఏప్రిల్ 7వ తేదీన చలో హైదరాబాద్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతి నిధి: 2022 –

Read More »

మెదక్ మున్సిపల్ చైర్మన్ రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీలకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ కు దళిత సంఘాల నాయకుల వినతి

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 27. మెదక్ మున్సిపల్ చైర్మన్ గత 1952 నుండి ప్రత్యేకంగా ఎస్సీ రిజర్వేషన్లు కేటాయించలేదని అన్నారు ఎస్సీ ప్రజల జనాభా ప్రాతినిథ్యం

Read More »

జవహర్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో నాగులవంచ శ్రీ గ్లోబల్ హై స్కూల్ విద్యార్థి ప్రభంజనం

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిది ఖమ్మం, పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులంచ విద్యార్థి ప్రభంజనం. అనంతసాగర్ గ్రామం చింతకాని మండలానికి

Read More »

మెదక్ జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశము.

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 27. గురువారం రోజు ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ గారి అధ్యక్షతన జిల్లా

Read More »

ఎన్ఆర్ఈజిఏ నిధులతో సిసి రోడ్ల నిర్మాణం

బిజెపి జిల్లా నాయకులు ఈర్ల రంజిత్ రెడ్డి. హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 27. హవేలీ ఘన్పూర్ మండలం వాడి గ్రామంలో మెదక్ పార్లమెంటు సభ్యుడు శ్రీ

Read More »

పి.ఎ.సి.యస్ నాగులవంచ సంఘ కార్యాలయంలో మహాజనసభ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిది పి.ఎ.సి.యస్ నాగులవంచ సంఘ కార్యాలయంలో ఈరోజు మహాజనసభ సమావేశం జరిగింది సంఘ అధ్యక్షులు శ్రీ నల్లమోతు శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘ అభివృద్ధి విషయాలపై అధ్యక్షులు

Read More »

 Don't Miss this News !