హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 01.
మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవం పురస్కరించుకొని శనివారం రోజు సర్దన గ్రామంలో అమరవీరులకు పూలమాలలు వేసి అమరవీరులను తలుచుకుంటూ నినాదాలు చేస్తూ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఎమ్మార్పీఎస్ (MRPS) కార్యకర్తలు కందారం రాజు ఎనమిది సతీష్ డప్పు నర్సింలు డప్పు శ్రీనివాస్ పోల్కంపేట ఎవన్ డప్పు రాజు కందారం శివకుమార్ పోల్కంపేట గణేష్ కందారం ఎనమిది ప్రకాష్ కందారం వంశి వర్ధన్ బొయ్య పోత్ లక్ష్మణ్ శివ్వయల పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
Post Views: 92









