+91 95819 05907

పొదెం వీరయ్య కు ఎంఎల్ఏ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలి

◆కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తూము వీరరాఘవులు

నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదేంవీరయ్య గారికి ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీగా పదవి ఇవ్వాలని నికార్సైన కార్యకర్తగా వీర విధేయుడిగా కాంగ్రెస్ పార్టీలో సిన్సియారిటీగా ప్రలోభాలకు లొంగకుండా కష్టకాలంలో పార్టీని లో ఉండి కార్యకర్తలకు అండగా నిలిచినటు వంటి పొదేంవీరయ్య గారికి సముచితమైన స్థానం కల్పించాలని *కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తూము వీరరాఘవులు అన్నారు. ఆపద కాలంలో పార్టీని వెన్నంటే ఉండి కార్యకర్తలకు భరోసా కల్పించి పార్టీని కాపాడిన వ్యక్తి చివరి క్షణంలో కార్పొరేషన్ పదవి ఇచ్చిన పార్టీ కార్యకర్తలలో నాయకులలో సీనియర్ నాయకులైన వీరయ్య గారికి సరైన న్యాయం జరగలేదని ఉన్నమాట వాస్తవం దీనిపై అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివర్యులు మన రేవంత్ రెడ్డి గారి సహచర మంత్రివర్గం పునర్ ఆలోచించి నికార్సైన నాయకుడికి సరైన గౌరవం కల్పించాలని అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !