🚨🚨Big Breaking
బిఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు
మార్చి 22 లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశం
తదుపరి విచారణ మార్చి 25 కి వాయిదా
సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ
జస్టిస్ బి.ఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ
– రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా ?
– ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి
– ఎంత సమయం కావాలో చెప్పండి
– ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదు
సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయి వ్యాఖ్యలు
Post Views: 9