నేటి గదర్ న్యూస్, మార్చి 6, ఎర్రుపాలెం ప్రతినిధి:మంచి మనసున్న శివయ్య…సొంత డబ్బులతో గ్రావెల్ పోయించి పలువురి ఆదర్శంగా నిలిచిండు. వివరాలు…
ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం గ్రామం మున్నూరు కాపు సంఘ నాయకులు జానకి శివయ్య తన సొంత డబ్బుతో ఆంధ్ర పొలిమేర NSP కాలువ నుండి గంగినేని కౌటివోల్లా శ్రీను చేను దాక గ్రావెల్ తొలి డోజార్ తో సరి చేయిoచడం జరుగుతుంది. రైతుల కష్టాలను చూసి చలించిన శివయ్య పెద్ద మనస్సు ను మండల ప్రజలు, స్థానిక రైతులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 79