హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 06.
మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని దేవస్థానం మాజీ చైర్మన్ పట్లోళ్ల. విష్ణువర్ధన్ రెడ్డి బామ్మర్ది మనోహర్ రెడ్డి వివాహం రమణి రెడ్డి తో గురువారం గుమ్మడిదల టోల్ గేటు దగ్గర గల జిఎస్ఎన్ గార్డెన్ లో జరిగింది.ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి, తాజా మాజీ జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి, పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.
Post Views: 22