ఖమ్మం నేటి గదర్ న్యూస్ మార్చి 8 :-డీఎస్పీ , మేడ్చల్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ , వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ సోదరుడు జవహర్ లాల్ భౌతికకాయాన్ని సందర్శించి , లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ , వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి , కార్యదర్శి స్పందన , ఉపాధ్యక్షురాలు జ్యోతి , గిరిజన సమాఖ్య కార్యదర్శి బోడ వీరన్న నాయక్ లు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన బుద్ధి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ , కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో జవహర్ లాల్ అకాల మృతి చెయ్యడం విచారకరమని తెలిపారు.
Post Views: 626